పేకాటరాయుళ్ల అరెస్టు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
పక్కా సమాచారంతో పేకాటరాయుళ్ల అరెస్టు
మిర్యాలగూడలో స్థానిక ఫ్లైఓవర్ సమీపంలో గల లక్ష్మీ కళ్యాణం వెనక యానాల రేవంత్ రెడ్డి యొక్క సింగిల్ రూమ్ లో కొంతమంది పేకాటడుతున్నారని పక్కా సమాచారంతో గౌరవం డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో 90 వేల రూపాయల నగదు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఒక లాప్టాప్ రెండు మోటార్ వాహనములు ఒక కారు స్వాధీనంపర్చుకోగా ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు మరియు సెర్చ్ లో భాగంగా మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్సై బి రాంబాబు రూరల్ త్రిపురారం ఇన్స్పెక్టర్ నరేష్ కానిస్టేబుల్ కొండల్ ఏ నాగభూషణం సైదిరెడ్డి తదితరులు సిబ్బంది పాల్గొని కపిడిలోకి తీసుకున్నట్లు చెప్పారు
పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకైనా సహించేది లేదని డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తీవ్రంగా హెచ్చరించారు


