వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి: జూలకంటి రంగారెడ్డి యూరియా అందించాలి, యాప్ పునరుద్ధరించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల డిమాండ్
ప్రజాలహరి - మిర్యాలగూడ: రాష్ట్రంలో బోర్లు, బావుల కింద ఖరీఫ్ సీజన్ లో వేసిన వరి పైర్లు విద్యుత్ అందక…
