ఎమ్మెల్సి అభ్యర్ధి శ్రీ. ఏనుగుల రాకేశ్ రెడ్డి గారి పర్యటన

ప్రజాలహరి మిర్యాలగూడ;ఆగస్ట్ ‘ 5 వ తారీఖు నాడు మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్ధి శ్రీ. ఏనుగుల రాకేశ్ రెడ్డి గారి పర్యటన వివరాలు; ఉదయం 10 గంటలకు బిసి గురుకుల (బాలుర), రెడ్డి కాలని, మిర్యాలగూడ   ఉదయం 10.45 గంటలకు ఎస్సి గురుకుల (బాలుర), గాయత్రి నగర్, మిర్యాలగూడ. ఉదయం 11.15 గంటలకు మేరెడ్డి రామచంద్ర రెడ్డి స్మారక గ్రంధాలయం, NSP క్యాంప్, మిర్యాలగూడ మధ్యాహ్నం 12.00 గంటలకు M.N స్టడి హాల్, అశోక్ నగర్, మిర్యాలగూడ మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ , BRS ఆఫీస్, మిర్యాలగూడ మీ md షోయబ్…

BRSV రాష్ట్ర కార్యదర్శి

Previous post

ఈనెల 10న నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి

Next post

విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

You May Have Missed