ఇంటర్ ఫలితాల్లో మిర్యాలగూడ కు చెందిన కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థుల టాప్ ర్యాంకుల ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ కళాశాల రాష్ట్ర ర్యాంకుల ప్రభంజనం… మిర్యాలగూడ ప్రజాలహరి..
ఇంటర్ ఫస్టియర్ సెకండియర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థినిలు రాష్ట్రస్థాయి టాప్ ర్యాంకుల సాధనలో రికార్డులు సృష్టించారు.. ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. డి .దీప్తి 1000 మార్కులకు గాను 994 మార్కులతో సాధించి రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకును సాధించింది. అదేవిధంగా కె .మేఘన బైపీసీలో 1000/ 992 మార్పులు సాధించి రాష్ట్రస్థాయి టాప్ ర్యాంకర్ గా నిలిచారు అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కే .మహతి 991, బి ప్రవీణ్ 989, సెకండ్ ఇయర్ బైపిసి లో 985 మార్కులతో ఎన్. సిరి రాష్ట్రస్థాయి టాపర్ యాంకర్ గా నిలిచారు. ఫస్ట్ ఇయర్ బైపిసి లో బి. సిరి 438/440 రాష్ట్రస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాం
కు సాధించారు. అయ్యన్436, డి భార్గవి 432 ,జే. చందన 431, బి. సాయి నాగేంద్ర, 429 జూనియర్ ఎంపీసీ లో టి. హన్సిక రెడ్డి 466, జి శ్రావణి 466, ఎన్ జాహ్నవి 466, శివమణి 461 ,అస్రాఫ్ అలీ 461 లు జిల్లాలో ర్యాంకుల సాధనలో అగ్రగామిగా నిలిచారని కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్ టి. నరేందర్ రెడ్డి, పిఎల్ఎన్ రెడ్డి, పి. హనుమంత రెడ్డి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించినారు అనంతరం సీఎంఆర్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చారు.



