మిర్యాలగూడ నియోజకవర్గం లోని పలు మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం

మిర్యాలగూడ నియోజకవర్గం లోని మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు నియామకం… (మిర్యాలగూడ ప్రజాలహరి) మిర్యాలగూడ నియోజకవర్గంలోని రెండు పట్టణాలు, మూడు మండలాలకు నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం జరిగింది. ఈ మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్యాలగూడ ఒకటో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కోడి రెక్క ఇంద్ర కుమార్ ,రెండో పట్టణ అధ్యక్షులుగా మొయిజ్, దామరచర్ల మండలం అధ్యక్షుడిగా కోర్ర నాగు నాయక్, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులుగా గుండు నరేందర్, వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి నియమించడం జరిగింది.

You May Have Missed