రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

బైకులు బైకులు ఢీకొని ఇద్దరికీ గాయాలు

ఒకరి పరిస్థితి విషమయం

వేములపల్లి(

ప్రజాలహరి ) నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో బైకులు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం మండల కేంద్రంలో రోడ్డు క్రాస్ అవుతున్న సమీపంలో నల్గొండ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న బద్దం వెంకట్ రెడ్డి, రామారావు అను వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తము రామారావు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమించటం తో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం

You May Have Missed