హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

*మిర్యాలగూడలో ఘనంగా హోళీ సంబురాలు చేసిన MLA -BLR, MLC శంకర్ నాయక్*

 

ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు గిరిజన సోదరులతో, నియోజకవర్గ ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హోళీ సంబురాలు చేసిన శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి .. MLC *శంకర్ నాయక్ . రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు *స్కైలాబ్ నాయక్ . రంగులు పూసుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు..

You May Have Missed