కెసిఆర్ జన్మదిన సందర్భంగా మొక్కల పెంపకం, రక్తదాన కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ నేతలు

, కెసిఆర్ జన్మదిన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు

(వేములపల్లి ప్రజాలహరి ) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని

మాజీ శాసనసభ్యులు భాస్కరరావు, తిప్పన విజయ్ సింహ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో మొక్కలు నాటి, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా టిఆర్ఎస్ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కాట్రగడ్డ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు

You May Have Missed