మిర్యాలగూడ డిఎస్పీగా ఆనంద రెడ్డి
మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి. మిర్యాలగూడ డిఎస్పీగా టీ ఆనంద రెడ్డి బదిలీపై వచ్చారు ఆయన స్థానంలో ఉన్న రాజశేఖర్ రాజు సిఐడి విభాగానికి బదిలీపై వెళ్లారు ఆనంద రెడ్డి గతంలో మిర్యాలగూడ హాలియా ఎస్సై సీఐ డీఎస్పీగా పనిచేశారు అనంతరం వికారాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీగా పనిచేస్తూ బదిలీపై మిర్యాలగూడకు వచ్చారు ఆయన రావడం పట్ల కల్లూరు హర్షం వ్యక్తం చేశారు



