మానవ హక్కుల వేదిక నాయకులు పి సుబ్బారావు మృతి పట్ల సంతాప వ్యక్తం చేసిన ఎమ్మెల్యే లు లక్ష్మారెడ్డి, వీరేశం ఎమ్మెల్సీ శంకర్ నాయక్
. మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు అనారోగ్యంతో మానవ హక్కుల సంఘం నాయకులుసుబ్బారావు స్వర్గస్థులు అవడంతో మిర్యాలగూడ పట్టణం శాంతినగరలోని వారి స్వగృహం నందు సందర్శించిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే *వేముల వీరేశం , మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -, మరియుMLC *శంకర్ నాయక్ వారి పరిధివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు.. వారితో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పలువురు నాయకులు కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..


