గాలి దుమారానికి శ్రీ వెంకటరమణ రైస్ మిల్లులో భారీ ఆస్తి నష్టం అంచనా 25 లక్షలు

గాలి దుమారానికి ఆస్తి నష్టం…

మిర్యాలగూడ ప్రజాలహరి

మిర్యాలగూడలో ఈనెల మూడో తేదీన బీభత్సం సృష్టించిన గాలి వాన కు మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ లోని శ్రీ వెంకటరమణ రైస్ మిల్లులో భారీ ఆస్తినష్టం సంభవించింది.నష్టం విలువ 26 లక్షలు ఉంటుందని అంచనా. రైస్ మిల్లులోని బాయిలర్ ప్లాంట్ లోనీ పొగ గొట్టంచిమ్ని, ఎలిమినేటర్ రేకుల షెడ్డు పూర్తిగా దెబ్బతిన్నది.బాయిలర్ ప్లాంట్ నందు వాటర్ పైప్లైన్ ప్రాక్టికంగా దెబ్బతిన్నది .మరియు మిల్లు కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఈ మూడింటి నష్టం విలువ సుమారు 26 లక్షల వరకు ఉంటుందని మిల్లు యజమాని మాశెట్టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

You May Have Missed