కాలువలో కొట్టకపోయిన మృతదేహం లభ్యం
మృతదేహం లభ్యం….
వేములపల్లి ప్రజాలహరి.. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రావులపెంట గ్రామస్తుడైన తమ్మిశెట్టి పెద్ద వెంకన్న వయస్సు 55 సంవత్సరాలు అను వ్యక్తి తడకమళ్ళ గ్రామ శివారులోని ఎన్ఎస్పి ఎడమ కాలువ వద్దకు ఈతకు వచ్చి కాలువ మెట్ల వద్ద ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నా విషయంలో గాలింపు చర్యల అనంతరం తేదీ 09.03.2026 రోజు evening 4 గంటల సమయంలో కొట్టుకుపోయిన తమ్మిశెట్టి పెద్ద వెంకన్న యొక్క మృతదేహం గరిడేపల్లి మండలం అగ్రహారం గ్రామ శివారులో దొరకగా మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా అనంతరం మృతుని బంధువులకు అంతిమ క్రియల గురించి అప్పగించనైనదనీ వేములపల్లి ఎస్సై తెలిపారు


