మిర్యాలగూడ నియోజకవర్గ బ్రాహ్మణ పురోహిత అర్చక సేవా సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక
⭐మిర్యాలగూడ నియోజకవర్గ బ్రాహ్మణ పురోహిత ,అర్చక సేవా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక ⭐⭐మిర్యాలగూడ నియోజకవర్గ బ్రాహ్మణ పురోహిత అర్చక సమైఖ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీకి గౌరవ అధ్యక్షులుగా పులి కృష్ణమూర్తి అధ్యక్షులుగా కురుమేటి రాధాకృష్ణ , ఉ
పాధ్యక్షులుగా ఠoయ్యంల ఫణి కుమారచార్యులు, చిట్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తంగిరాల నాగేంద్ర శర్మ, సంయుక్త కార్యదర్శులుగా యడవెల్లి అనంత కృష్ణ శర్మ, బారువాది సతీష్ శర్మ, పిళ్ళై లోకాచార్యులు, కోశాధికారిగా దాములూరి పూర్ణయ్య శర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భైరవభట్ల లక్ష్మీనారాయణ శర్మ, ప్రచార కార్యదర్శులు గా స్వయంపాకుల ప్రసాద్ శర్మ, బారువాది మహేష్ శర్మ, కార్యనిర్వాహక సభ్యులుగా రామడుగు ప్రసాదు శర్మ, గాదెభట్ల భరత్ శర్మ, మామిడాల రామ్మోహన్, యడవెల్లి కిరణ్ కుమార శర్మ, ఉప్పల భవాని శంకర్ శర్మ, కొడవటి కంటి సాంబయ్య, అంజి బాబు ప్రఖ్యా శబరి శర్మ, యడవల్లి రామకృష్ణ, చెన్నూరు యశ్వంత్, గౌరవ సలహాదారులు గా పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, భైరవభట్ల సీతారామ శర్మ, కాటేపల్లి కృష్ణమోహన్ శర్మ ఎన్నుకోవడం జరిగింది అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్నికైన సభ్యులను పలువురు సన్మానించారు. దీంతోపాటుగా వైదిక బ్రాహ్మణ కమిటీ ఎనిమిది మంది సభ్యుల చేతులు ఎన్నుకోవడం జరిగింది. తెంపెల్లి శంభు ప్రసాద్ శర్మ, భైరవభట్ల సీతారామ శర్మ, గుదె సాయి గోపాలకృష్ణ శర్మ, నారాయణ సూర్య కుమార్ శర్మ, అభ్రపూడి హరి కృష్ణ శర్మ, సాలూరి శివ సుబ్రహ్మణ్య శర్మ , స్వయంపాకుల లక్ష్మీ నరసయ్య శర్మ, చెరుకుపల్లి వెంకటేశ్వర శర్మ తో కూడిన ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది



