టూకే రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి *ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో* భాగంగా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన *2k రన్* కార్యక్రమంలో శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి *MLC *శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా ,వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష పాల్గొన్నారు… మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి ఫ్లైఓవర్ వరకు 2k రన్ నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్స్ పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…



