ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్

వేములపల్లి ప్రజాలహరి వేములపల్లి మండలం అమనగళ్లు గ్రామంలో *శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి* వారి జాతర మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*,మరియు MLC *శంకర్ నాయక్ గార్లు*.. స్వామి వారిని దర్శించుకొని

 

జాతర సందర్భంగా నిర్వహించిన కబట్టి పోటీలను విక్షించారు.. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు..

 

అనంతరం సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభించి గ్రామస్థులతో కలిసి నృత్యం చేసారు..

 

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ప్రతిఒక్కరు ఈ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసి క్షేమంగా వెళ్లాలని తెలియజేసారు..

 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సందీప్, భరత్, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక, మండల కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Previous post

బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాటకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Next post

వేములపల్లి శ్రీ కనకదుర్గ దేవాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ మహిళలు

You May Have Missed