తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది.
నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ కాంటెస్ట్ MLC అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రజాలహరి మిర్యాలగూడ;TRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ తో మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను మరియు మీ రెడ్డి రామచందర్ రెడ్డి స్మారక గ్రంథాలయం పరిశీలించిన BRSV రాష్ట్ర కార్యదర్శి MD.షోయబ్ కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యాపక బృందాన్ని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ లు అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంటశాలను సందర్శించడం జరిగింది.భావి భారత పౌరులు, మన భవిష్యత్ మానవ వనరులైన విద్యార్ధులను మంచిగా చూసుకునే విషయంలో ప్రభుత్వం వెనకముందు చేసినా ఉపాధ్యాయులు ఏ లోటు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TRS యువజన నాయకులు వినోద్ దేవకి సాయి గోపి శ్రీధర్ శివ ఏసు ఋషి సంపత్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.



