పెన్నా సిమెంట్ (అదానీ గ్రూప్స్) కు షాక్ ఇచ్చిన హైకోర్టు

ప్రజాలహరి మిర్యాలగూడ; శూన్యంపహడ్ నుండి గణేష్ పహాడ్ గ్రామానికి వెళ్లే ప్రజా రహదారిని పెన్నా సిమెంట్స్ అదానీ గ్రూప్స్ వారు ప్రజా రహదారిని తొలగిస్తూ మైనింగ్ లో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన నక్క శ్రీనివాస్ మరియు ఇతరులు పిటిషనర్ నక్క శ్రీనివాస్ మరియు ఇతరుల,తరపున వాదనలు వినిపించిన హైకోర్టు న్యాయవాది నక్క నవీన్ ప్రభుత్వం తరఫున మరియు ఫ్యాక్టరీ తరపున పిటిషనర్ తరఫున ఇరువురి వాదనలు విన్నానంతరం కోర్టు విచారణకు విజ్వల్ గా హాజరైన నల్గొండ జిల్లా కలెక్టర్. నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులచే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రెండు గ్రామాల ప్రజల అభిప్రాయాల నిర్ణయాలను సేకరించి వారం రోజుల్లో పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించిన హైకోర్టు విచారణ సమయంలో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ నల్లగొండ గారిని సపోర్టుగా తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించిన హైకోర్టు తదుపరి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి పనులు చేపట్ట రాదంటూ పెన్నా సిమెంట్ ఆదాని గ్రూప్స్ వారికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

You May Have Missed