రసవత్తరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

ప్రజాలహరి మిర్యాలగూడ;2027 ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్… నల్గొండ–వరంగల్–ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిష్ఠాత్మక పోటీ… నాలుగు లక్షలకు పైగా పట్టభద్రుల ఓటర్లు కీలకం… 34 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపనున్న ఎమ్మెల్సీ ఎన్నిక… బలమైన, హెవీవెయిట్ అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ… ఇప్పటినుంచే ఓటర్ల నమోదు, గెలుపే లక్ష్యంగా వ్యూహాల అమలు…

You May Have Missed