దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఎన్నో కుటుంబాలను నిరాశ్రయులను చేయాలని చూస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి

ప్రజల హరి మిర్యాలగూడ;సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో కాలువ కట్టమీద దశాబ్దాల క్రితం ఇండ్లు వేసుకుని జీవిస్తున్న నిరుపేదలను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు నేరేడుచర్ల మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ A లక్ష్మి రైతు సంఘం మండల కార్యదర్శి కటికోల వెంకన్న ఏఐటియుసి ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్ మండల ప్రధాన కార్యదర్శి దోమకొండ మనోజ్ పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీ వాసుల పాలిట అపర భగీరధుడు రాంబాబు; ఏనుగుల రాకేష్ రెడ్డి

Next post

ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

You May Have Missed