ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
స్థానిక మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏపీకి చెందిన పాత నేరస్తుడు షేక్ నాగుల్ మీర మహిళను మోసం చేసి 9 తులాల బంగారం అపహరించి ఉడాయించిన నేరుస్తుణ్ని మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.