చిన్నారులు వాయు, రేవాలను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ
చిన్నారులు వాయు, రేవాలను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారి మనువడు, మనువరాలైన చిన్నారులు వాయు మరియు రేవా తొలి పుట్టినరోజు వేడుకలు స్థానిక టీఎన్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి.ఈ శుభకార్యానికి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సతీమణితో కలిసి హాజరయ్యారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు *తిప్పన విజయసింహా రెడ్డి గారు, NBR Foundation చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ గారు* విచ్చేశారు. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు గారు మరియు ఇతర ముఖ్య నాయకులు చిన్నారులు వాయు, రేవాలను ఆశీర్వదించి, వారికి నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరునగరు భార్గవ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి వెంట పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండి మగ్దుం, ఎండి మజీద్,మర్రి అంజిబాబు, కర్ణ గోవింద్ రెడ్డి, నర్ర ముకేశ్ చౌదరి ,అశోక్ రామకృష్ణ ,నాగరాజు, రాంబాబు, కృష్ణయ్య, తదితరులు ఉన్నారు..



