నేడు బీసీ భవన్ లో బీపీ మండల్ డే

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజుశుక్రవారం నాడు,మిర్యాలగూడ పట్టణం, బీసీ భవన్ లో బీసీ రిజర్వేషన్ బాధ్యులు, బీసీల కు ఆరాధ్యులు బీపీ మండల్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో,,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో సామా జిక వేత్త డా,, రాజు, బీసీ జేఏసీ కోల సైదులు, దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్ బీసీ జేఏసీ కో కన్వీనర్లు,,, బీసీ జేఏసీ సీనియర్ నాయకులు పున్న రాములు, పిల్లల మర్రి రవికుమార్ బీసీ నాయకులు, చంద్రశేఖర్ బీసీ నాయకులు పాల్గొన్నా రు

You May Have Missed