విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది

ఈరోజు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు కొంతమంది సిబ్బంది డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులను ప్రైవేటు అంబులెన్స్ లను ఎంకరేజ్ చేస్తూ సామాన్య పేద ప్రజలు ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే చుక్కలు చూపిస్తున్నారు మరియు ఆసుపత్రి సిబ్బంది బయటకు టెస్టులు పంపడం కానీ మెడిసిన్స్ కోసం పేషెంట్లను పంపేయడం గాని జరుగుతుంది… విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అట్టి వారిపై చర్యలు తీసుకుంటూ ప్రజాప్రయోజనార్థం ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ నల్గొండ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి వన్ టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి కొంగర వెంకటరమణ మూలా రాజిరెడ్డి సీనియర్ నాయకులు బంటు సైదులు రేపల పురుషోత్తం రెడ్డి చిలుకూరి శ్యామ్ చిల్లంచర్ల అభి కంచుకోముల వేణు నక్క రవి చిలుకూరి వెంకటేశ్వర్లు మొదాల అశోక్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనె కవితా రెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి ప్రవీణ్ బంటు శివ తదితరులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడలో గురుకులాలు, గ్రంథాలయంలో నిరుద్యోగ యువతతో ఎమ్మెల్సి ఎం.సి. కోటి రెడ్డి, ఎమ్మెల్సి అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు ముఖాముఖి

Next post

శిరస్సు నాగయ్యను పరామర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

You May Have Missed