నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్; తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాదులో మృతి చెందారు గత నాలుగు రోజులుగా హృదయ చికిత్స పొందుతున్నారు ఆయన మృతి పట్ల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు  సికింద్రాబాద్   యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సుదర్శన్‌రెడ్డి ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి అర్ధరాత్రి 12:51కి మృతిచెందినట్టు వైద్యుల వెల్లడి. 1974 ఆగస్టు 6న పెద్ది సదర్శన్‌రెడ్డి జననం. స్వస్థలం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.2001లో నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నిక2016-2018 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న పెద్ది,  హైదరాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి భౌతికకాయం తరలింపు, హనుమకొండలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు, ప్రజల సందర్శన కోసం నర్సంపేటకు తరలిస్తాం నర్సంపేట నుంచి స్వగ్రామం నల్లబెల్లికి తరలింపు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలుతెలంగాణ ఉద్యమకారుడికి తుది వీడ్కోలు-ఎర్రబెల్లిదయాకర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం.ఆప్త మిత్రుడిని కోల్పోయానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు పెద్ది,పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది, పెద్ది మరణం పార్టీకి తీరని లోటు-కేసీఆర్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అన్నారు

Previous post

కమలా నెహ్రూ ఆసుపత్రిలో సమస్యలపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆగ్రహం

Next post

🔥#నిర్లక్ష్యంగా హిందూ స్మశాన వాటిక# అనే ప్రజాలహరి న్యూస్ కు స్పందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులపై ఆగ్రహం🔥

You May Have Missed