దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధురాలు మహోన్నత వీరనారి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 14వ వర్ధంతి
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ. టు టౌన్. . అఖిలభారత ప్రజాతంత్ర. మహిళా సంఘం. ఐద్వా. . ఈరోజు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధురాలు మహోన్నత వీరనారి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 14వ వర్ధంతి మిర్యాలగూడ టూ టౌన్ లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాలగూడ టూ టౌన్ ఐద్వా కార్యదర్శి పాదూరు గోవర్ధన చైతన్య నగర్ లో మాట్లాడుతూ. . దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడమే కాదు. సమాజంలో మహిళల సాధికారిత కోసం పోరాడిన వీర వనిత కెప్టెన్ లక్ష్మీ సెహగల్. అక్టోబర్ 24 1914 మద్రాసులో జన్మించడం జరిగింది 2012 జూలై 23 మరణించడం జరిగింది రాష్ట్రపతి గా ఉమ్మడి వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేశారు ఆమె వైద్యురాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ వేలాది ప్రాణాలను కాపాడారు స్వాతంత్ర సమరయోధురాలు లక్ష్మీ సెహగల్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభీషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. మహిళా సాద్ సాధికారికత కు. ప్రతిక ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ఒక ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకు రాళ్లు పల్లె నిర్మల మేక బుజ్జమ్మ గగ్గెల యాదమ్మ. పచ్వ హర్షిత పాల్గొన్నారు



