మిర్యాలగూడ నంది పహాడ్ బైపాస్ లో రోడ్డుపై బైఠాయించిన ప్రమాద బాధితులు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
నందిపాడు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో కమ్లి అనే మహిళ మృతిచెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉండటం తో రాజు జరుగుతున్న ప్రమాదాలపై నిరసనగా ఇక్కడి స్థానికులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉగ్రత వాతావరణం నెలకొంది



