ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ పరిసర ప్రాంతమైన నందిపాడు బైపాస్ లో లారీ బైకును ఢీకొనడం వల్ల వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు