ఈ నెల 20న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయండి.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి

ఈ నెల 20న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయండి.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి      ప్రజాలహరి మిర్యాలగూడ టౌన్  ఈనెల 20వ తేదీ భవనం నిర్మాణ కార్మికుల చలో కలెక్టర్ ధర్నాను విజయవంతం చేయాలని. మిర్యాలగూడ బిల్లింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్. సిఐటియు అనుబంధం. పెయింటర్స్ ఆధ్వర్యంలో శనివారం కరపత్రం విడుదల. చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి. జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి కనీసం ఈఎస్ఐ సదుపాయం కూడా లేదని ప్రభుత్వం వీరి గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరారు. భవనాలు నిర్మించే ఈ కార్మికులకు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలీచాలని జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మంద రాజు పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే పాషా బాయ్ . కోశాధికారి పాశం గోవర్ధన్ రెడ్డి కార్యదర్శి అంగరాజు రాంబాబు పోకల ప్రసాదు బాబు సామేలు సోములు. రామ్మూర్తి శాంతమ్మ కనకమ్మ ఎల్లమ్మ. తదితరులు పాల్గొన్నారు

Previous post

పల్లెల్లో గ్యాస్ సిలిండర్ల సమస్యను పునరుద్ధరించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కు వినతి

Next post

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి అధ్వర్యంలో.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

You May Have Missed