మిర్యాలగూడ నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ విజయవంతం

ప్రజాలహరి మిర్యాలగూడ :మిర్యాలగూడ నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ విజయవంతం.  తక్షణమే విద్య హక్కు చట్టం అమలు చేయాలి.   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల బోర్డు ఏర్పాటు చేయాలి.    పెండింగ్ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.        విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.     మిర్యాలగూడ న్యూస్:-* తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 10వ తేదీన విద్యార్థి సంఘాల SFI,AISB, AIFDS, AISF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలను పూర్తిస్థాయి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం. ఈసందర్భంగా ఏఐఎఫ్బి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. పరంగి రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. కుర్ర సైదా నాయక్, ఏ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కోశాధికారి. పోతుగంటి కాశి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు. జిల్లా యశ్వంత్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4వేలకు కుదించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచనను మానుకోవాలని విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని ఇప్పటివరకు కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అలసత్వం వహించడం అనేది విద్యాశాఖ అని నిర్వీర్యం చేసే ఆలోచనలో భాగమే అని వారు ఆరోపించారు, తక్షణమే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి అక్షయపాత్ర ఇస్కాన్ మన సంస్థను కాకుండా మహిళా సంఘాలకు కేటాయించాలని వారు కోరారు, ఖాళీగా ఉన్న టీచరు ఎంఈఓ డిఈఓ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని EP 2020 తెలంగాణ రాష్ట్రం అమలు చేయకుండా అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచి ఉన్నటువంటి డిమాండ్ ను ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా ఆలోచన చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. బడ్జెట్ పాఠశాలకు ప్రభుత్వం సహకరించాలని ప్రైవేట్ పాఠశాలలను కేటగిరీలు విభజించి ఫీజులు నిర్ణయించాలని రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 10,500 కోట్ల పైగా నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడం వలన లక్షల మంది ప్రైవేటు డిగ్రీ పీజీ మరియు ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితిలో విద్యాసంస్థలు యాజమాన్యాలు ఉన్నాయని వాటిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 7 8 9 తీసుకువచ్చి ఉపకార వేతనాలను పథకాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నారని దీని ఉపసంహరించికోవాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ నిర్వహించి ముందుకు వెళ్లడంలో వెనకకు పోమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల SFI నాయకులు. జగన్ లోహి ఝాన్సీ బన్నీ మణి మనోహర్ AISB నాయకులు. పట్టణ ప్రధాన కార్యదర్శి. జాలిల్ బాబా, జిల్లా అధ్యక్షులు. నసీర్, సమీర్, ఉదయకుమార్, ప్రవీణ్, రాంబాబు, కృష్ణ, శ్రీనివాసచారి, AIFDS నాయకులు. జిల్లా ప్రధాన కార్యదర్శి. వస్కుల భరత్, కిరణ్ కార్తీక్, కళ్యాణ్, ఇసాక్, గణేష్, AISF నాయకులు. జిల్లా యాదగిరి, రఫీ, అనిల్, అబ్దుల్ ఖాదర్, సంతోష్, అమాన్, కార్తీక్, రాకేష్, రోష, అరుణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తక్షణమే విద్య హక్కు చట్టం అమలు చేయాలి.   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల బోర్డు ఏర్పాటు చేయాలి.    పెండింగ్ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.        విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.     మిర్యాలగూడ న్యూస్:-* తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 10వ తేదీన విద్యార్థి సంఘాల SFI,AISB, AIFDS, AISF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలను పూర్తిస్థాయి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం. ఈసందర్భంగా ఏఐఎఫ్బి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. పరంగి రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. కుర్ర సైదా నాయక్, ఏ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కోశాధికారి. పోతుగంటి కాశి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు. జిల్లా యశ్వంత్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4వేలకు కుదించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచనను మానుకోవాలని విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని ఇప్పటివరకు కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అలసత్వం వహించడం అనేది విద్యాశాఖ అని నిర్వీర్యం చేసే ఆలోచనలో భాగమే అని వారు ఆరోపించారు, తక్షణమే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి అక్షయపాత్ర ఇస్కాన్ మన సంస్థను కాకుండా మహిళా సంఘాలకు కేటాయించాలని వారు కోరారు, ఖాళీగా ఉన్న టీచరు ఎంఈఓ డిఈఓ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని EP 2020 తెలంగాణ రాష్ట్రం అమలు చేయకుండా అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచి ఉన్నటువంటి డిమాండ్ ను ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా ఆలోచన చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. బడ్జెట్ పాఠశాలకు ప్రభుత్వం సహకరించాలని ప్రైవేట్ పాఠశాలలను కేటగిరీలు విభజించి ఫీజులు నిర్ణయించాలని రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 10,500 కోట్ల పైగా నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడం వలన లక్షల మంది ప్రైవేటు డిగ్రీ పీజీ మరియు ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితిలో విద్యాసంస్థలు యాజమాన్యాలు ఉన్నాయని వాటిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 7 8 9 తీసుకువచ్చి ఉపకార వేతనాలను పథకాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నారని దీని ఉపసంహరించికోవాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ నిర్వహించి ముందుకు వెళ్లడంలో వెనకకు పోమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల SFI నాయకులు. జగన్ లోహి ఝాన్సీ బన్నీ మణి మనోహర్ AISB నాయకులు. పట్టణ ప్రధాన కార్యదర్శి. జాలిల్ బాబా, జిల్లా అధ్యక్షులు. నసీర్, సమీర్, ఉదయకుమార్, ప్రవీణ్, రాంబాబు, కృష్ణ, శ్రీనివాసచారి, AIFDS నాయకులు. జిల్లా ప్రధాన కార్యదర్శి. వస్కుల భరత్, కిరణ్ కార్తీక్, కళ్యాణ్, ఇసాక్, గణేష్, AISF నాయకులు. జిల్లా యాదగిరి, రఫీ, అనిల్, అబ్దుల్ ఖాదర్, సంతోష్, అమాన్, కార్తీక్, రాకేష్, రోష, అరుణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో SIR కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR).         

Next post

 S.I.R. కార్యక్రమం విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

You May Have Missed