ఉగే వారి ఆధ్వర్యంలో 25 వేల రూపాయల చెక్కు పంపిణీ
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలోని ఉగ్గే బస్వ లింగయ్య గత 27 సంవత్సరాల క్రితం మృతి చందగా, అతని కుమారులు అయినా ఉగ్గే మునీశ్వర్, శివ కుమార్ అనువారు ప్రతి సంవత్సరం వేములపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో బసవ లింగయ్య పేరుపై అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. ఈ సంవత్సరం అనగా 2026 _27 సంవత్సరంలో వేములపల్లి హై స్కూల్ 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. దీంతో పాఠశాల సిబ్బంది వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది హెచ్ఎం రమేష్, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



