ఖొఖో ఆటలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
ప్రజాలహరి మిర్యాలగూడ నూకల చారిటబుల్ ట్రస్ట్ NVR&BLR ఫౌండేషన్ ఆధ్వర్యంలో GOVT జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో కేంద్రియ విద్యాలయం స్టూడెంట్స్ కి నెల రోజులు పాటు కోకో గేమ్ లొ శిక్షణ ఇచ్చిన తరువాత రాష్ట్రస్థాయి లో ఆడి మూడవ స్థానంలో విజయం సాధించిన క్రీడాకారులు. ఇందులో డిస్క్ త్రోలో బంగారు పతకం సాధించడం (r. వినీత) జాతీయస్థాయికి ఐదుగురు క్రీడాకారులు ఎంపికైన వారు k. రూప మధుబాను లహరి రియాజ్ అభి సాయి కావడం విశేషం. ఈ యొక్క క్రీడాకారులను మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి *NVR ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి* గారిని అభినందిస్తూ వారి టీమ్ ని కూడా అభినందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో *మిర్యాలగూడ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్ గారు*, 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గోదాల జానకి గారు, యూత్ కాంగ్రెస్ వైఎస్ ప్రెసిడెంట్ గడగోజు అశోక్ చారి గారు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదాటి అనిల్ గారు, బోత్తలపాలం వార్డ్ నెంబర్ నామ రవీందర్ గారు , కోచులు సతీష్ గడగోజు అశోక్ చారి నాగరాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరియు BLR brother పాల్గొనడం జరిగింది. కోకో హైదరాబాదులో రీజనల్స్ లో 32 టీమ్స్ పాటిస్పెండ్ చేశారు అందులో మన మిర్యాలగూడ కి త్రాడ్ ప్లేస్ రావడం జరిగింది



