ప్రమాదం పాలైన రమేష్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు
_*పరామర్శ_*
ప్రజాలహరి వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో నక్క రమేష్ తండ్రి వెంకటయ్య గారికి ఆక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వచ్చి బాధితునికి పరామర్శించిన గౌరవ శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు..
వారి వెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు సర్పంచ్ పెద్దపంగా సైదులు గోపాలరావు వెంకట్ రెడ్డి గారు వార్డు మెంబర్ నాగరాజు గారు నందిపాటి గిరి గారు, శ్రీను, బంటు రాము, రేగురి రాము ప్రకాష్ నాయక్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు..



