వేములపల్లి భూ సర్వేలో మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి

వేములపల్లి ప్రజాలహరి; భూముల సర్వే సరిహద్దు ఏర్పాట్లు పై జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని వే ములపల్లిలో జరుగుతున్న తీరును మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి సందర్శించారు. ఆయన వెంట వేములపల్లి తాసిల్దార్ సర్వే యర్ జిపిఓ తదితరులు పాల్గొన్నారు

You May Have Missed