మనోహరాబాద్ రైల్వే లైన్లను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరిన కేసీఆర్
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ) ;తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ అంశాలపై కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో జరిగిన భేటీ అనంతరం, న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు గారితో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారు,



