నిర్లక్ష్యంగా మిర్యాలగూడ హిందూ స్మశాన వాటిక

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

మానవుడు అనేగా అనేక సమస్యలతో నిజజీవితంలో సతమతమై అంతిమంగా ఎంతటి ఘనుడైన చేరుకునేది స్మశాన వాటికకే అటువంటి స్మశాన వాటికనే నిర్లక్ష్యం చేస్తే అంతకుమించిన అవమానం ఏమైనా ఉంటుందా మిర్యాలగూడ గాంధీ నగర్ లో గల హిందూ స్మశానవాటికను మునిసిపల్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు

ప్రజా నాయకులకు సైతం హిందువుల ఓట్లు కావాలి హిందువుల కట్టే టాక్సీలు కావాలి కానీ హిందువుల కు కావలసిన సౌకర్యాలు మాత్రం ఎప్పటికీ పట్టవు అన్నట్లు వదిలేసారే తప్ప గత పాలకులు చేసిన పనిని కనీసం పునరుద్ధరించడం లేదు

హిందూ స్మశానవాటికలు శవ దహన కార్యక్రమాలు నిర్వహించగలిగే ప్రదేశంలో పిచ్చి మొక్కలు పెరిగి చెత్త జమకూడి ప్రజలకు అసౌకర్యంగా ఉంది అయినా ప్రతినిత్యం శవధహన కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నా కూడా స్మశాన వాటిక వరకు చేరుకున్న హిందూ సమాజం చాలా ఇబ్బందికరంగా తమ పనులను ముగించుకుని ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు మేల్కొని హిందూ స్మశాన వాటికను దాని పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా హిందూ సమాజం పేర్కుంటుంది

Previous post

చిన్నారులు వాయు, రేవాలను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ

Next post

నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ, మండల అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

You May Have Missed