రెడ్డపాక చంద్రమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

ప్రజాలహరి వేములపల్లి;మడ్గులపల్లి మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రెడ్డపాక చంద్రమ్మ గారు వయోభారంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న నల్లమోతు సిద్ధార్థ గారు బుధవారం బొమ్మకల్ గ్రామానికి చేరుకొని, చంద్రమ్మ గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. చంద్రమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వారి వెంట పాలూట్ల బాబయ్య, రెడ్డిపాక చిన్న సోమయ్య, సోమయ్య, నగేష్, మోహన్, అశోక్, సైదులు, నాగరాజు, మల్లేష్, వెంకన్న, వెంకన్న, రాఘవ రెడ్డి, వినయ్, మనోజ్, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed