ఆరుగురు సభ్యుల గంజాయి ముఠా అరెస్ట్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన వన్‌టౌన్ పోలీసులు
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను 1టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ కాలనీ సమీపంలో నిందితులు గంజాయివిక్రయిస్తుండగా దాడి చేసినట్లు వారినుండి4.3 కేజీల గంజాయి నాలుగు ఫోన్లు స్వాధీనపరచుకుని నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు, మరియు గంజాయి సేవిస్తూ పట్టుబడిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని డి అడిక్షన్ సెంటర్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు



