నకిలీ వీసాలతో పట్టుబడ్డ మహిళలు
ప్రజాలహరి మిర్యాలగూడ> : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తూ.గో. జిల్లాకు చెందిన 20 మంది మహిళల అరెస్ట్.. ఒమన్ ఎయిర్వేస్లో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం.. మహిళలను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. మహిళలను శంషాబాద్ ఔట్‌పోస్టుకు అప్పగించిన అధికారులు.. ఏజెంట్ మోసం చేశాడని వాపోయిన మహిళలు.



