మిర్యాలగూడ డిఎస్పీగా టీ ఆనంద రెడ్డి

మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి.. మిర్యాలగూడ నూతన డిఎస్పీగా టీ ఆనంద రెడ్డి బదిలీపై వచ్చారు వీరు స్థానం లో ఉన్న రాజశేఖర్ రాజు సిఐడి కి బదిలీ అయ్యారు వికారాబాద్ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా ఉన్న ఆనంద రెడ్డి మిర్యాలగూడకు బదిలీపై రావటం పలువురు హర్షం వ్యక్తం చేశారు వీరు గతంలో మిర్యాలగూడ ఎస్సై ,సీఐగా, హాలియా సీఐగా డిఎస్పీగా పని చేశారు

You May Have Missed