జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కే ఎల్ ఎన్ విద్యార్థుల విజయకేతనం

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం… మిర్యాలగూడ ప్రజాలహరి.. కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థులు  జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయీకతను ఎగరవేశారు. కె చరణ్ ఆల్ ఇండియా స్థాయిలో 351 ర్యాంకు సాధించారు కె శివ చరణ్ 75 77వ ర్యాంకు సాధించారు అడ్వాన్స్ కి సెలెక్ట్ అయిన వారు Ch.మౌనిక,Sk Asma,B.Chanakya,P.Srivalli,N.Manaswini,L.Hemalatha,

ఇరువై సంవత్సరాలగా వరుస విజయాలు సాధిస్తున్న ఏకైక కళాశాల KLN జూనియర్ కాలేజీ అని రాబోయే రోజుల్లో కూడా అత్యుత్తమ ర్యాంక్ లు సాధిస్తామని ప్రణాళిక తో విద్య బోధన చేస్తున్నామని correspondent KIRAN KUMAR DIRECTORS T.NARENDAR REDDY

PLN REDDY, HANUMANTHA REDDY ,B.CHAITANYA ANAND తెలిపారు

You May Have Missed