సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ
సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్, కేటీఆర్ ….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ………………..మిర్యాలగూడ ప్రజాలహరి…సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయల్దేరిన సీఎం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభ
చేనేత, వృత్తినైపుణ్యానికి సిరిసిల్ల ప్రసిద్ధి-సీఎం
అగ్గిపెట్టెలో పట్టే చీరతో ప్రపంచగుర్తింపు తెచ్చారు
సిరులకు నిలయమైన సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు
మహేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుండా..
అమెరికా నుంచి కొడుకును దింపారు
ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు సంపాదించారు
గల్ఫ్ వలసలను కేసీఆర్ ఎందుకు ఆపలేకపోయారు
గల్ఫ్ కార్మికులు చనిపోతే..
కనీసం మృతదేహాలు తీసుకొచ్చేందుకు సహకరించలేదు-సీఎం



