అక్టోబర్ ఒకటవ తేదీన నల్లగొండలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో జరపబోయే నిరసనకు కార్యాచరణ
ప్రజాలహరి మిర్యాలగూడ; (హరిప్రసాద్ చీదళ్ళ)నల్లగొండ సిపిఐ ఆఫీసులో శ్రీ నెల్లిగంటి సత్యం MLC ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం లొ సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి, పార్టీల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు నల్లగొండ బస్టాండ్ దగ్గరలో ఉన్నసుభాష్ విగ్రహం దగ్గర భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కి మరియు సర్ కివ్యతిరేకంగా నిరసన తెలపాలని తీర్మానించడం జరిగింది ఈకార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ నెల్లికంటి సత్యం ఎం ఎల్ సి మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీతుమ్మల వీరారెడ్డి మరియు తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ మరియు సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు



