మిర్యాలగూడ ఫ్లైఓవర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీ వ్యక్తి మృతి

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.-బైక్ పై వెళుతున్న వ్యక్తిని డికొన్న లారీ, ప్రమాద స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి..లారిని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలింపు.

-పూర్తి వివరాలు తెలియాల్సింది ఉన్నది.

You May Have Missed