మిర్యాలగూడ శాంతీ నగర్ గణేష్ మండపంలో అన్నదానం
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ శాంతినగర్ వినాయక మండపంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మిట్టపల్లి వెంకటేష్ గారు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీషా నవీన్ , సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.



