అమృత ప్రణయ్ హత్య కేసులో A4 గా శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ భారీ మృతి!

ప్రజాలహరి మిర్యాలగూడ:చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థతకు గురైన అబ్దుల్ భారీ…వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది…చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం…పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో మృతదేహం.నల్లగొండ ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ భారీ…గతంలో హరేన్ పాండే హత్య కేసులోనూ జైలు శిక్ష అనుభవించిన భారీ…ప్రస్తుతం A4 గా అమృత ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ భారీ. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Previous post

యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పొలిటికల్ హైటెన్షన్

Next post

విద్యుత్ సరఫరా, సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా పోలీసుల బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ శ్రేణుల యత్నం

You May Have Missed