చేనేత సంఘం లో నామినేషన్ల పర్వం సమాప్తం

ప్రజాలహరి మిర్యాలగూడ ;మిర్యాలగూడ చేనేత సహకార సంఘంలో నామినేషన్ల పర్వం పూర్తయింది. చివరి రోజు ఏకంగా 24 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం జనరల్ కేటగిరీలో 28, మహిళా క్యాటగిరిలో 7 నామినేషన్లు దాఖలు అయ్యాయని, 20వ తారీఖున స్క్రుట్నీ, 21న నామినేషన్ల విరమణ మరియు గుర్తుల కేటాయింపు, 25న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి మహమూద్ అలీ గారు తెలిపారు….

You May Have Missed