ప్రజాలహరి హాలియా;హాలియా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కటకం మురళి చారి ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘం కార్యాలయం వద్ద 80 వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.