మిర్యాలగూడ గ్రంధాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ప్రజాలహరి మిర్యాలగూడ;80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ గ్రంధాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న లైబ్రేరియన్ శ్యామ్ సార్,,అసిస్టెంట్ లైబ్రేరియన్ సుధాకర్, బీసీ జేఏసీ కో కన్వీనర్, చేగొండి మురళి యాదవ్,శివ, శ్రీకాంత్ , మధు,,శ్రీనివాస్,. K.సూర్య రావు,,బాసాని లక్ష్మణ్, లవన్,,హరి నాయక్,గ్రంధాలయం పాఠకులు,, విద్యార్థులు,,పాల్గొన్నారు

You May Have Missed