ఎస్ఐ ఆర్ ప్రక్రియతో ఓట్ల లెక్క తేలింది ఎమ్మార్వో హేమలత

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని వేములపల్లి మండలంలోని ఎస్ ఐ ఆర్ ప్రక్రియతో ఓట్ల లెక్క తేలిందని వేములపల్లి తాసిల్దార్ హేమలత ఒక ప్రకటనలు తెలిపారు. బుధవారం మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, మండలంలో మొత్తం( 12 )గ్రామాలకు గాను మొత్తం బూతులు (25) ఉండగా అందులో సల్కనూర్ గ్రామంలో రెండు బూతులు ఉండగా (16) నెంబర్ బూతులో ( 61) మంది ఉండగా (17) నెంబర్ బూతుల (21) మంది ఉన్నారు( 18వ) నెంబరు బూతు మంగాపురంలో( 20) మంది ఉన్నారు. అవనగల్లు గ్రామంలో మొత్తం మూడు బూతులు ఉండగా అందులో.( 21) బూతు ఆమనగాళ్లు గ్రామంలో (26) మంది ఉన్నారు(22) వ బూతులో (24) మంది ఉన్నారు(23) వ బూతు లక్ష్మీదేవి గూడెంలో ఏడుగురు ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా రావులపెంట గ్రామంలో సైతం మూడు బూతులు ఉండదు అందులో(24) నెంబర్ గల బూతుల (27) మంది(,25) నెంబర్ గల బూతు రావులపెంట(27) మంది ఉండగా(26) నెంబర్ గల బూతు అదే గ్రామానికి చెందిన( 14) మంది ఓటర్లు ఉన్నారు(27) నెంబర్ గల బూతు కామేపల్లి గ్రామానికి చెందిన(22) మంది ఉన్నారు, మల్కపట్నం గ్రామానికి చెందిన(28) వా బూతులో(29) మంది ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా (29)వ బూతుకు(27) మంది ఉన్నారు. శెట్టిపాలెం గ్రామానికి సంబంధించి(30) నెంబర్ గల బూతుల(39) మంది,(31) బూత్ నెంబర్లు(28) మంది ఉండగా,(32) నెంబర్ బూతుల(13) మంది ఉన్నారు.(33) నెంబర్ బూతులో (22) మంది ఓటర్లు ఉన్నారు. తిమ్మారెడ్డి గూడెం గల గ్రామంలో(34)వ నెంబర్ గల బూతుల(12) మంది ఓటర్లు ఉన్నారు. మండల కేంద్రంలో ఐదు బూతులు గాని(35) నెంబర్ గల బూతుల(28) మంది ఉన్నారు(36) నెంబర్ గల బూతులో (23) మంది ఉన్నారు(37) బూతులో (19) మంది ఉన్నారు.(38) వ బూతుల(37) మంది ఉన్నారు(39) వ బూతులో (31) మంది ఉన్నారు. బుగ్గ బాయ్ గూడెం(44) నెంబర్ గల బూతుల(16) మంది ఉన్నారు.(45) నెంబర్ గల అన్నపురెడ్డిగూడెం గ్రామ బూతులో( 24 )మంది ఉన్నట్టుగా తాసిల్దార్ తెలిపారు. అంతేకాకుండా11067 మందిలో కొంతమందిని తీసివేయడం జరిగింది, మరి కొంతమంది మృతి చెందడం జరిగింది, మరి కొంతమందికి రెండు చోట్ల ఓటు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా ఆమె తెలిపారు.

Previous post

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే

Next post

పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. —————-  డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవి నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

You May Have Missed