కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే

ప్రజాలహరి మిర్యాలగూడ; కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు ఈ పథకాలకు చట్టబద్ధత లేదని పిటిషన్ దాఖలు చేసిన విజయ్ గోపాల్ అనే న్యాయవాది విచారణ చేపట్టి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైకోర్టు ఇచ్చిన గడువులోపు కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం దీంతో ఈ పథకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

Previous post

భాజాపా ఓబీసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన మిర్యాలగూడ వాసి పిన్నం బ్రహ్మచారి — ఆర్ఎస్ఎస్ లో శిక్షణ మొదలు — సాధారణ బూత్ స్థాయి కార్యకర్తగా, మండల ఉపాధ్యక్షులుగా, నేడు జిల్లా కార్యవర్గంలోకి  — క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో సేవలు

Next post

ఎస్ఐ ఆర్ ప్రక్రియతో ఓట్ల లెక్క తేలింది ఎమ్మార్వో హేమలత

You May Have Missed